ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో 180 కి.మీ వేగంతో ర్యాపిడ్ ట్రైన్

national |  Suryaa Desk  | Published : Mon, Feb 20, 2023, 05:02 PM

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విజయవంతంగా నడుస్తోంది. ఇదే తరహాలో మన దేశంలో మరో బుల్లెట్ ట్రైన్ రాబోతోంది. 180 కి.మీ వేగంతో వెళ్లే ఈ తొలి ర్యాపిడ్ ట్రైన్ మరో మూడు వారాల్లో ఘజియాబాద్‌లోని సాహిబాబాద్ నుంచి దుహై డిపో వరకు పరుగులు పెట్టనుంది. ఈ ట్రైన్‌లో ప్రయాణికులకు విమానం లాంటి అద్భుతమైన సేవలు అందుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com