ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి మార్చి 13 నుంచి ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ)/ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ) నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సోమవారం ప్రకటించింది. ఫిజికల్ టెస్ట్‌లకు ఎంపికైన మహిళా/పురుష అభ్యర్థులందరూ ఆయా తేదీల్లో సంబంధిత కేంద్రాల్లో హాజరుకావాలని బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన విడుదలైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa