అనకాపల్లి జిల్లా ఎస్పీ సోమవారం జరిగిన స్పందనకు 34 ఫిర్యాదులు స్వీకరించినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఈ ఫిర్యాదుల్లో ముఖ్యంగా ఆస్థి తగాదాలు, కుటుంబ కలహాలు తదితర ఫిర్యాదులు అందాయి. సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి చట్ట పరిధిలో సమస్యలకు పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ గౌతమి సాలి పోలీస్ సిబ్బందికిసూచించారు