బజాజ్ కంపెనీ పల్సర్ 220 ఎఫ్ బైక్ ను విడుదల చేసింది. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,39,686 గా ఉంది. ఈ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఈ నెల చివరి నాటికి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈ బైక్ బ్లూ బ్లాక్, రెడ్ బ్లాక్ వంటి డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్స్ లో రానుంది. ఈ బైక్ 220 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. 20.9 bhp పవర్, 18.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ లను భారత్ లోనే కాకుండా 70కి పైగా దేశాల్లో విక్రయిస్తున్నారు.