నెలకు రూ.4 లక్షల జీతం ఇస్తామన్నా స్కాట్‌లాండ్‌లోని చమురు సంస్థలో చేరేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 5 ఆఫ్‌షోర్ రిగ్గర్ పోస్టులు. సముద్రం అడుగున భూమి పొరల్లోని చమురును వెలికితీసే పని. ఏడాదిలో ఆర్నెళ్లు రోజుకు 12 గంటలు పనిచేయాలి. సదరు ఉద్యోగి అక్కడే 2 ఏళ్లు ఉండాలని నిర్ణయించుకుంటే, ఉద్యోగం వీడే ముందు రూ.కోటి మేర ప్రయోజనాలు ఇస్తారు. ఇన్ని ప్రయోజనాలున్నా ఉద్యోగులు దొరకక సంస్థ ఇబ్బంది పడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa