మన దేశంలో పోలీసులంటే సామాన్య ప్రజలకు ఉండే గౌరవ, మర్యాదలు కొంతమంది ప్రముఖులు, రాజకీయ నాయకులకు అస్సలు ఉండవు. ఒక్కోసారి ఏకంగా పోలీసులపైనే దాడులకు పాల్పడుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో బయటకి వచ్చింది. ఈ వీడియోలో కొంతమంది పోలీసు స్టేషన్లో ఘర్షణ పడుతుంటారు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులను నెట్టివేస్తారు. ఈ ఘటన లక్నోలోని విభూతిఖండ్ పోలీస్ స్టేషన్‌లో జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa