ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున రాయితీ చెల్లించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 24, 2023, 12:32 PM

జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున రాయితీ చెల్లించాలని, టిడ్కో గృహ సముదాయాలకు మౌలిక వసతులు కల్పించి తక్షణమే లబ్ధిదారులకు స్వాధీనపరచాలని డిమాండ్‌ చేస్తూ 2వ తేదీన ‘చలో విజయవాడ’కు సీపీఐ రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. ఆరోజు విజయవాడలో మహాధర్నా నిర్వహించ తలపెట్టినట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com