ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పథకాలపై కేంద్రం కీలక నిర్ణయం?

national |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2023, 10:41 AM

సంక్షేమ పథకాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాము ప్రవేశపెట్టిన పథకాల పేర్లను మార్చి రాష్ట్రాలు కొత్త పేర్లను పెట్టుకుంటే నిధులు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు త్వరలో ఆదేశాలు వెలువడనున్నట్లు తెలుస్తోంది. పీఎం ఆవాస్ యోజన, పీఎం గరీబ్ కళ్యాణ్ అన్నయోజన వంటి పథకాలకు కొన్ని రాష్ట్రాలు తమకు లబ్ధి కలిగేలా పేర్లు పెట్టుకున్నాయని కేంద్ర మంత్రులు ఆరోపిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com