మహిళలు, గృహిణులు రోజంతా ఇంట్లో అటూఇటూ తిరుగుతూ ఏదొక పని చేస్తూనే ఉంటారు. దీంతో వారు తీవ్ర అలసటకు గురవుతారు. అలాగే వారి పాదాలు కందిపోయి నొప్పి పుడతాయి. వారు ఈ చిట్కాలు పాటిస్తే నొప్పిని దూరం చేసుకోవచ్చు.
* పాదాల నొప్పిపోవాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయాలి.
* రాత్రి పూట ఆవాల నూనెను వేడి చేసి పాదాలకు మసాజ్ చేయండి.
* మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. జీడి పప్పు, బాదం పప్పు, అవకాడో, డార్క్ చాక్లెట్, పాల కూర వంటి వాటిలో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa