ప్రతి ఒక్కరి వైవాహిక జీవితంలో శృంగారం పాత్ర ఎంతో కీలకం. మన జీవితంలో ఇవి తగ్గించకుంటే శృంగారం చేయలేరని అధ్యయనాలు చెబుతున్నాయి.
* ఆలస్యంగా భోజనం చేయడం వల్ల శృంగారపరమైన సమస్యలు ఎదురవుతాయి.
* ఉప్పు ఎక్కువగా తినకూడదు.
* మితిమీరి మద్యం తాగడం వల్ల రొమాన్స్ చేయకుండా అడ్డుకుంటుంది.
* పొగ తాగడం వల్ల పురుషులు, స్త్రీలలో లైంగిక కోరికలు తగ్గుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa