జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా ఒంగోలు శాసన సభ్యులు బాలినేని శ్రీనివాస రెడ్డిని మర్యాద పూర్వకంగా శుక్రవారం యువత కలిశారు. ఈ సందరర్భంగా బాలినేని మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులకు, యువతకి చేస్తున్నా సంక్షేమ పథకాలను ప్రజలు లోకి తీసుకొని వెళ్లి రేపు జరగ పోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలి అని ఆదేశించారు. బాలినేని కలిసిన వారిలో బాకా శివ రెడ్డి, రమేష్ రెడ్డి, చంద్ర శేఖర్, పాండు రంగా రెడ్డి మరియు విద్యార్థులు పొల్గొన్నారు.