Health beauty | Suryaa Desk | Published :
Sat, Feb 25, 2023, 01:23 PM
ఇటీవల గుండె సంబంధిత సమస్యలు ఎక్కువైపోతున్నాయి. అయితే పోషకాహారం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. వేరుశెనగను ఆహారంలో చేర్చడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. వేరుశెనగ ప్రభావవంతంగా పనిచేస్తుందనే విషయం జపాన్ లోని నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఆ ఫలితాల ప్రకారం రోజూ వేరుశెనగ తినే వ్యక్తుల గుండెలు ఇతరుల కంటే ఆరోగ్యంగా ఉంటాయి. గతంలో నిర్వహించిన ఓ పరిశోధనలో కూడా ఈ విషయం వెల్లడైంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com