అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యే కార్యాలయం లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్లతో ఆదివారం రాజంపేట శాసనసభ్యులు మేడా మల్లికార్జున రెడ్డి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలను దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటీ అమర్నాథ్ రెడ్డి, రాజంపేట మున్సిపాలిటీ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి, రాజంపేట వార్డు కౌన్సిలర్లు మరియు రాజంపేట పట్టణ వైసిపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa