నందికోటూఽరు, జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ఫిబ్రవరి చివరి నెలలో ఎండలు మండుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు ఈ సమయంలో సాధారణంగా 33 డిగ్రీల నుండి 34 డిగ్రీల వరకు నమోదు కావలసి ఉంది అయితే సోమవారం 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మార్చి, ఏప్రిల్, నెలలో ఎండలను తలుచుకుంటే భయమేస్తుంది, మధ్యాహ్నం సమయంలో పిల్లల నుండి వృద్ధుల వరకు బయటకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఉంది.