నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పశ్చిమ రాయలసీమ పట్టభద్రులను ఓటు హక్కు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని వెన్నపూస రవీంద్ర రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నందికొట్కూరు ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ సోమవారం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మండల సర్పంచులు, వైయస్సార్సీపి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.