మంగళవారం కొన్ని పనులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. శాస్త్రం ప్రకారం మంగళవారం తీసుకున్న రుణాలు లేదా అప్పులు తిరిగి చెల్లించడం కష్టమౌతుందని నమ్మకం. అలాగే మంగళవారం నూతన గుస్తులను కొనుగోలు చేయకూడదు. ధరించకూడదు. మంగళవారం మర్చిపోయి కూడా హెయిర్ కట్, షేవింగ్, గోర్లు తీసుకోవడం లాంటి పనులు చేయకూడదు. ఈ పనులను చేయించుకోవడం వల్ల ఆయుష్షు తగ్గిపోతుందని చెబుతారు.