ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మణిపూర్‌లో భూకంపం

national |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2023, 09:48 AM

మణిపూర్‌లో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నోనీ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున 2.46 గంటల ప్రాంతంలో 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. నోనీ ప్రాంతంలో 25 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) గుర్తించింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com