మల్కాపురం హెచ్ పిసిఎల్ రిఫైనరీ ఎటిపి క్రూడ్ ఆయిల్ వద్ద సోమవారం అర్ధరాత్రి స్వల్ప అగ్ని ప్రమాదం చొటు చూసుకుంది. ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరిలించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసారు. గాయపడిన వారి సి. చంద్రబాబు(19) పర్మినెంట్ ఉద్యోగి, జి రమణ డ్రైవర్ (52) గా గుర్తించారు. మల్కాపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.