మీ స్టావ్ నల్లగా చూడటానికి హీనంగా తయారైంది. అయితే మీ వద్ద ఒక్క బేకింగ్ సోడా ఉంటే చాలు.. ఎన్నో పనులు చేసుకోవచచు. గ్యాస్ స్టౌని తళతళ మెరిపించడంలో బేకింగ్ సోడా ది బెస్ట్. దీనిని కొద్దిగా తీసుకుని అందులో నిమ్మరసం లేదా వైట్ వెనిగర్ కలపి పేస్ట్‌లా చేయండి. ఇలా తయారైన పేస్ట్‌ని చక్కగా గ్యాస్‌పై నేరుగా అప్లై చేసి కాసేపు ఉంచి ఆ మరకలని క్లీన్ చేయండి.