సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెం మండలంలోని బత్తులవల్లం పంచాయతీ విఠయ్య పాలెం గ్రామంలో ఇటీవలే మృతిచెందిన టీడీపీ నాయకుల కుటుంబాలను ఆ పార్టీ సీనియర్ నేత జేడీ రాజశేఖర్ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. టీడీపీ నాయకులు చిన్నదొరై, శ్రీనివాసులు లేని లోటు పార్టీకి తీరని నష్టమని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa