తేనె పరగడపున తీసుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అని చెబుతారు నిపుణులు. ఆకలి కోరికలు తీర్చడానికి, ఆకలిని కంట్రోల్ చేసేందుకు తేనెని తీసుకోవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల కేలరీల భయం ఉండదు. దీంతో బరువు పెరుగుతారన్న టెన్షన్ ఉండదు.బరువు పెరగడంలో ముఖ్య కారణాల్లో ఒకటి ఎక్కువగా చక్కెర తీసుకోవడం. చక్కెరని ప్రాసెస్ చేసి చేస్తారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీని వల్ల త్వరగా బరువు తగ్గుతారు. అందుకే దాని బదులు తేనె వాడడం వల్ల బరువుని కంట్రోల్ చేసుకోవచ్చు.