కాకినాడ-తుని మధ్య కొత్తగా రెండు అల్ట్రా పల్లె వెలుగు బస్సులను కాకినాడ ఏపీ ఎస్ ఆర్టీసీ డిపోనుంచి జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీని వాస రావు గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ..... ప్రయాణికుల సౌకర్యార్థం అ త్యాధునిక అల్ట్రా పల్లె వెలుగు బస్సులను ప్రవేశపెట్టామన్నా రు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ఎంయువీ మనోహర్, అసి స్టెంట్ మేనేజర్ టి.బాలకృష్ణ, అసిస్టెంట్ ఇంజనీర్ కె.ప్రభాకరరావు పాల్గొన్నారు.