ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 03, 2023, 02:40 PM

పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను అదుపుచేసి పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ(ఎంఎల్‌)వినోద్‌మిశ్రాపార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు విమర్శించారు. గురువారం ఆయన నాయకత్వంలో ఏలేశ్వరంలో ఆందోళన చేపట్టారు. వినోద్‌మిశ్రానగర్‌ వద్ద మహిళలు, కార్యకర్తలతో కలసి ఖాళీ వంటగ్యాస్‌ సిలెండర్లతో నిరశన ప్రదర్శన, ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో గండేటి నాగమణి, గుమ్మడి పాదాలమ్మ, కందుల వరలక్ష్మి, పచ్చిమళ్ల సుబ్బలక్ష్మి, పిల్లా కాంతం, గూనాపు వరాలమ్మ, సంకురమ్మ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com