తిరుపతిలో జరిగిన ఓ షాకింగ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భార్య వివాహేతర సంబంధం గురించి ఓ వ్యక్తి సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టాడు. తన భార్య హర్షవర్థన్ అనే వ్యక్తితో పారిపోయిందని, వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని RIP అంటూ రాసుకొచ్చాడు. ఇది చూసి రగిలిపోయిన హర్షవర్ధన్ ఆ వ్యక్తికి గుండు కొట్టించి అతనిపై మూత్రం పోశాడు. సంబంధిత వీడియోలు నెట్టింట వైరల్‌గా మారటంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa