కౌతాళం: యువతను మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్సీ ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. శనివారం కౌతాళంలో పలు స్కూళ్లలో పర్యటించి పట్టభద్రులను కలిసి టీడీపీ అభ్యర్థిని బలపరచాలని తిక్కారెడ్డి కోరారు. మార్చి13న జరిగే విద్యావంతుడైన పశ్చిమ రాయలసీమ పట్టభద్రులైన తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్న భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి మీ మొదటి (1)ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చెన్న బసప్పదని, క్లస్టర్ ఇంచార్జి వెంకటపతి రాజు, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి అడివప్ప గౌడు, రమేష్ గౌడ్, బాపురం వెంకట్ రెడ్డి, రామాంజనేయులు, టీఎన్ఎస్ఎఫ్ శివమూర్తి, రహిమన్, ఐ వెంకటేశ్వరరావు ఒక టీడీపీ ఉపాధ్యక్షులు మంజునాథ్ దని, దిద్ది ఉసేని, నభి సాబ్, తిక్కయ్య, గ్రామ నాయకులు, కార్యకర్తలు
తదితరులు పాల్గొన్నారు.