శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రులు ఆపరేషన్ నిమిత్తం అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరమైనందున సోమవారం సల్తనత్- ఏ-ఖుదాదాత్ ఫౌండేషన్ సభ్యులు ఆదుకున్నారు. ఈ మేరకు ఓ పాజిటివ్ రక్తం కావాలని వారి దృష్టికి రావడంతో ఫౌండేషన్ సభ్యుడైన ఇమ్రాన్ రక్త అందించి ఆదుకోండి ఎంతో సంతోషించలేక విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు అతిఖ్ ఉర్ రెహమాన్ మాట్లాడుతూ ఎవరికైనా అత్యవసరంగా రక్తం అవసరమైతే తమ ఫౌండేషన్ సభ్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని అన్నారు.