ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ పండ్లు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది

Life style |  Suryaa Desk  | Published : Tue, Mar 07, 2023, 11:48 AM

కోవిడ్ పుణ్యమాని చిన్న పాటి దగ్గు వచ్చినా భయపడాల్సి వస్తోంది. మనిషికి ప్రధానంగా ఇమ్యూనిటీ లేకపోవడం వల్లే తరచూ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. పండ్లు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. జామ పండులో విటమిన్లు, పోషకాలు అధికంగా ఉంటాయి. గుండె, బీపీ, షుగర్ ఉన్నవారికి జామపండు ఓ దివ్య ఔషదం. అలాగే ఆరెంజ్, యాపిల్, నిమ్మకాయ, దానిమ్మ, బీట్ రూట్, టమోటా లాంటివి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com