గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి ఆదివారం ఉదయం 11: 00 గంటలకు పిడుగురాళ్ల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఉంటారని కార్యాలయంలో నిర్వహించే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొంటారని వైసిపి సీనియర్ నాయకులు చింతా రామారావు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి వైయస్సార్ పార్టీ కార్యకర్తలు, పెద్ద సంఖ్యలు హాజరై విజయవంతం చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa