జగనన్న విద్యా దీవెన పథకం నిధుల జమ తేదీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 18న ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సీఎం జగన్ బటన్ నొక్కి నిధులను విడుదల చేస్తారని తెలిపింది. 10.85 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బు జమ చేయనుంది. ఈ పథకం నిధులను ఈ నెల 7వ తేదీన విడుదల చేయాల్సి ఉండగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వాయిదా పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa