ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముస్లింల పక్షపాతి సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 12, 2023, 04:15 PM

రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం ఉద్యోగులకు, ముస్లిం వాలంటరీలకు రాష్ట్ర ప్రభుత్వం పనివేళలను కుదించటం హర్షించదగినదని కొరిసపాడు మండలం మేదరమెట్ల ఏడోవ వార్డు నెంబర్ సర్దార్ ఖాన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మేదరమెట్లలో లోకల్ యాప్ తో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన పవిత్ర రంజాన్ మాసంలో నమాజ్ చేసుకున్నందుకు అవకాశం ఉంటుందని అన్నారు. హజ్ యాత్రకు వెళ్ళేందుకు దరఖాస్తులు గడువును 10 నుంచి 20వ తేదీ కి పొడిగించడం పైన సర్దార్ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com