ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైరస్ టెన్షన్.. డాక్టర్లు సూచిస్తున్న జాగ్రత్తలివే

national |  Suryaa Desk  | Published : Mon, Mar 13, 2023, 12:40 PM

భారత్ లో హెచ్3ఎన్2 ఫ్లూ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు డాక్టర్లు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఆ జాగ్రత్తలేవో ఇప్పుడు తెలుసుకుందాం.
* ఫ్లూ లక్షణాలుంటే మాస్క్ ధరించాలి.
* ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకోవాలి.
* క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోవాలి.
* ఇతరులకు షేక్ హ్యాండ్స్, హగ్స్ ఇవ్వకూడదు.
* బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com