ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిన్న తర్వాత వెంటనే నిద్రపోతున్నారా?

Life style |  Suryaa Desk  | Published : Tue, Mar 14, 2023, 11:30 AM

భోజనం చేసిన వెంటనే నిద్రపోవద్దని, కాసేపు అటూ ఇటూ తిరగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తిన్న వెంటనే నిద్రపోతే టైప్-2 డయాబెటిస్, గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయట. భోజనం చేసిన తర్వాత కనీసం 2 నుంచి 5 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే గుండె సంబంధిత సమస్యలు రావని చెబుతున్నారు. తిన్న తర్వాత కాసేపు నడిస్తే శరీరంలో చక్కెర స్థాయిలు, ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com