ఇంజనీరింగ్ విద్యార్థిని అదృశ్యంపై సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సత్తెనపల్లి పట్టణ ఎస్సై రఘుపతిరావు చెప్పారు. విజయనగరంలోని అయ్యన్నపేటకు చెందిన విద్యార్థిని సత్తెనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు వసతి గృహంలో ఉంటూ ధూళిపాళ్లలో ఇంజనీరింగ్ చదువుతోంది. గత నెల 13న విద్యార్థిని అదృష్టం అవడంతో పలుచోట్ల గాలించిన ఆచూకీ తెలియక పోవడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa