బాపట్ల విజయ్ కృష్ణ థియేటర్ లో ఆహారాన్ని తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. సోమవారం వంట ఆహార తనిఖీ అధికారి ప్రణీత్ నాయకత్వంలో బృందం తనిఖీలు చేపట్టారు. వంట నూనె , ఇతర ఆహార పదార్థాల ను తనిఖీ చేశారు. ఈసందర్భగా ఆయన మాట్లాడుతూ హోటళ్ళు, శీతల పానీయాలు, బాదం పాలు తదితర లూజు అమ్మకాల్లో నాణ్యత పటించాలన్నారు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa