ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. ఆయన ప్రసంగంలో కీలక అంశాలు ఇవే..
* గ్రామ సచివాలయాలతో ప్రజల దగ్గరకే పాలన
* ప్రజలకు 45 నెలల్లో 1.97 లక్షల కోట్ల నగదు అందజేత
* 2020-21లో జీఎస్డీపీ వృద్ధి రేటులో నెంబర్ 1 స్థానంలో ఏపీ
* నాడు నేడులో రూ.3,669 కోట్లతో ఫేజ్ 1లో 15,717 స్కూళ్లు, ఫేజ్ 2లో రూ.8,345 కోట్లతో 22,345 స్కూళ్ల ఆధునీకరణ
* రూ.9,900 కోట్లతో 44 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి లబ్ధి.