ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చుండ్రు సమస్యను అరికట్టండిలా..!

Life style |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2023, 12:31 PM

చండ్రు సమస్య ఉన్నవారు ఆలివ్ ఆయిల్ తో వారంలో రెండు రోజులు తలకు మసాజ్ చేయాలి. తమలపాకులను మెత్తగా రుబ్బించి తలకు పట్టించి తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది. నిమ్మరసంతో రాత్రి పడుకునే ముందు జుట్టుకు మర్దన చేసి లేచిన తరువాత జుట్టును చల్లని నీళ్లతో కడిగితే కూడా చుండ్రు తొలగిపోతుంది. రాత్రంతా నీళ్లలో నానబెట్టిన మెంతులను తలకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తొలగిపోతుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com