ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీరి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే

national |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2023, 01:45 PM

సాధారణంగా భవన నిర్మాణ పనులు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, కొంతమంది జాగ్రత్తలు తీసుకోకుండా ప్రమాదాల బారిన పడుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో కొంతమంది కార్మికులు పెద్ద భవనంపై ఏమాత్రం జాగ్రత్తలు లేకుండా ప్రమాదకరంగా పనులు చేస్తుంటారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కార్మికుల ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa