ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచంలోనే పొడవైన బ్రిడ్ది ఇదే

international |  Suryaa Desk  | Published : Fri, Mar 17, 2023, 02:06 PM

ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జిని చైనా నిర్మించింది. అదే దన్యాంగ్-కున్షన్ గ్రాండ్ బ్రిడ్జ్. చైనా రోడ్ అండ్ బ్రిడ్జి కార్పొరేషన్ దీన్ని డిజైన్ చేసింది. 2006లో దీని నిర్మాణాన్ని ప్రారంభించగా, 2010లో పూర్తయింది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి చైనా 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ బ్రిడ్జి 164.8 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com