అనేక వైరస్‌లతో ప్రపంచదేశాలు వణికిపోతున్న వేళ తాజాగా మరో వేరియంట్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఇజ్రాయెల్‌లో మరో కొత్త కరోనా వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఇద్దరిలో ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించినట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ పేర్కొంది. బీఏ2 (ఒమిక్రాన్), బీఏ1 వేరియంట్ల జన్యువుల కలయికతో ఈ కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినట్లు పేర్కొంది. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు తదితర సమస్యలు ఈ వేరియంట్ లక్షణాలు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa