పాలతో జిలేబీ కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పాలు.. జిలేబీ కలిపి తీసుకుంటే మైగ్రేన్ సమస్య తగ్గుతుంది. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా పాలు, జిలేబీ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉండడమే కాకుండా తలనొప్పి సమస్య తగ్గుతుంది. ఇది ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. అయితే ఇవి రెండు కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారు. బరువు తగ్గాలనుకునే వారు రెండూ కలిపి తినకుండా ఉండటమే మంచిది.