సాధారణంగా దొంగలు పార్క్ చేసిన బైక్ లను చోరీ చేస్తుంటారు. కానీ ఓ వ్యక్తి బైక్ పై వెళ్తుండగా, దొంగలు బెదిరించి బైక్ లాక్కెళ్లిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి బైక్ పై వెళ్తుండగా నలుగురు వ్యక్తులు మూడు బైక్ లతో చుట్టుముడతారు. అనంతరం ఓ వ్యక్తి కత్తితో బెదిరించి బైక్ లాక్కుంటాడు. అతని దగ్గరున్న హెల్మెట్ సైతం తీసుకొని వెంటనే వెళ్లిపోతారు. ఈ ఘటన పాకిస్థాన్ లోని కరాచీలో జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa