పెదకూరపాడు లోని తెలుగు దేశం పార్టీ జిల్లా కార్యదర్శి, పెదకూరపాడు మండల పార్టీ అధ్యక్షులు అర్థిమళ్ళ రమేష్ ని అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుడదని సోమవారం నోటీసులు పోలీసులు అందజేశారు. రమేష్ మాట్లాడుతూ ఇలాంటి నోటీసులకు హౌజ్ అరెస్ట్ లకు భయ పడేదే లేదన్నారు. హాస్ అరెస్ట్ లను చేసి ప్రతి పక్షాల గొంతు నొక్కాలను కోవడం ఈ వైసీపీ ప్రభుత్వం యెక్క అవివేకమే అవుతుంది అన్నారు.