జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి న్యాయం చేయాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు కోరారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆస్తులను వేలం వేసి వారికి నగదు చెల్లించాలన్నారు. సోమవారం విజయవాడలో నిర్వహించే ఆందోళనకు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు. సోమవారం వారి కార్యాలయం నుండి ఒక ప్రకటన ఇచ్చారు ఎమ్మెల్సీ కె ఎస్.