ప్రస్తుత కాలంలో చిన్నపాటి గొడవలకే తన్నుకునే రేంజ్‌లో గొడవ పడుతున్నారు విద్యార్థులు. తాజాగా లండన్‌లోని ఓ స్కూల్‌లో విద్యార్థులు చావబాదుకున్నారు. ఓ వర్గానికి, బాలికకు మధ్య వాగ్వాగం జరిగింది. ఈ క్రమంలో బాలిక వెళ్లిపోతుండగా ఆ వర్గం వారు అమ్మాయిపై దాడి చేశారు. జుట్టు లాగుతూ, తిడుతూ దారుణంగా కొట్టారు. ఆమె వెళ్లిపోతున్నా వదలకుండా చావబాదారు. సదరు వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa