ఉగాదిని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ సాగర్ బాబు తెలిపారు. నూతన తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని సాయంత్రం 5 గంటలకు స్వామివారి సన్నిధి వద్ద ఆస్థాన సిద్ధాంతి, వేదపండితులు హెచ్వీ మారుతీశర్మ శ్రవణం ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa