తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలంలోని అంగళ్లు సమీపంలో సోమవారం బైకు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ముదివేడుకు చెందిన టీడీపీ నేత ఆయూబ్ బాషా(42) తీవ్రంగా గాయపడ్డారు. అంగళ్లు సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తన పెద్ద కుమారుడిని బైకుపు వదిలి వెళ్తుండగా, అదే సమయంలో వేగంగా వస్తున్న ఓ ఆటో ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఆయూబ్ బాషా తీవ్రంగా గాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa