ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త ఏడాదిలో చంద్రబాబుకు కాస్త ఊరాట... పవన్ కళ్యాణ్ కు ఇలా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 22, 2023, 07:31 PM

ఉగాది నామ సంవత్సరంలో చూసిన పంచాగంలో మన రాష్ట్రంలోని ప్రముఖ  రాజకీయ ప్రముఖుల జాతకాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో వైసీపీ పై పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు విషయానికొస్తే.. ఆయనది కర్కాటక రాశి. ఆయనకు ఆదాయం – 11, వ్యయం – 8 ఉండగా.. రాజపూజ్యం – 5, అవమానం – 4గా ఉంది. ఇటు పవన్‌ కల్యాణ్‌‌ది మకర రాశి. ఆయనకు ఆదాయం భారీగానే ఉంది. ఆదాయం – 11, వ్యయం – 5గా ఉంది. రాజపూజ్యం – 2 కాగా.. అవమానం – 6గా ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa