పుల్లలచేరువు మండలంలోని నాడు నేడు ఫేస్ 1లోని 21 పాఠశాలలకు అగ్నిమాపక పరికరాలను ఎంఈవో శామ్యూల్ జాన్ సోమవారం పంపిణీ చేశారు. మండలంలోని 12 ప్రాధమిక పాఠశాలలు, 4 ప్రాథమి కోన్నత పాఠశాలలు, 2 జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలు, 1కెజిబివి, 2 ఆశ్రమ పాఠశాలలకు మంజూరైనట్లు ఆయన తెలిపారు. 21 పాఠశాలలకు గాను 30 పరికరాలు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. ప్రధానోపాధ్యాయులందరు పాఠశాలలకు తీసుకెళ్లి బిగించాలని ఆయన ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa