లక్ష్యద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్దరిస్తూ లోక్ సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫైజల్ పై వేసిన వేటును లోక్ సభ ఎత్తేసింది. గతంలో హత్య కేసులో శిక్షతో ఫైజల్ కు శిక్ష పడింది. దీంతో ఆయన పై వేటు వేశారు. దీంతో ఆయన తన కేసు పై సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడంతో కోర్టు స్టే ఇచ్చింది. దీంతో అతని పై వేటును ఎత్తేశారు. త్వరలో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని కూడా పునరుద్దరిస్తారని చర్చ జరుగుతోంది.