Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Sat, Apr 01, 2023, 10:07 AM
చిత్తూరు గిరింపేటలోని సబ్జిస్ట్రేషన్ కార్యాలయానికి శుక్రవారం అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు వచ్చారు. ఇద్దరు అధికారులు ఓ కేసు విషయమై దాదాపు గంటపాటు కార్యా లయంలో ఉండి. తమకు కావాల్సిన వివరాలను సేకరించుకుని వెళ్లారు. ఈ సందర్భంగా జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ రహంతుల్లాతో వారు చర్చించారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com